బికినీ లో హాట్ ఫోజులు ఇస్తున్న ఆదా శర్మ..!!

ఆదా శర్మ.. నితిన్ హార్ట్ ఎటాక్ సినిమా తో పరిచయమయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదనే చెప్పాలి.. స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు ఉన్నా వచ్చిన సినిమా ప్రతిదీ చేసి తన ఛాన్స్ లు తానే పోగొట్టుకుంది.. ఇక ఆమెకు సినిమా అవకాశాలు రావన్న టైం లో సోషల్ మీడియా లో తన హాట్ హాట్ ఫోటో లు షేర్ చేస్తూ కుర్రకారును, దర్శక నిర్మాతలను అలరిస్తుంది.. తనకే సొంతమైన అందంతో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ ఎవరు తనని మర్చిపోకుండా చేస్తుంది..

తాజగా ఈ భామ తాజాగా బికినీ వేసుకొని తన అందాలను ఆరబోస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమ్మర్ హీట్ తో ఉన్న జనాల్లో మరింత హీట్ పెంచేస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ రాజశేఖర్ నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఓ సినిమా, “హాలీడే” అనే ఓ వెబ్ సిరీస్ కి కూడా సంతకం చేసినట్లు సమాచారం.