మొదటి రోజే ఎమోషనల్ ఐన బిగ్ బాస్ కంటెస్టెంట్స్

బిగ్ బాస్ ఈ రోజు రసవంతంగా సాగింది సెకండ్ ఎపిసోడ్ అయినా షో ఊపు అందుకుంది. బిగ్ బాస్ లో ఈ రోజు హై లైట్స్ ఏంటి అంటే బిగ్ బాస్ ఒక పేపర్ లో కొన్ని రాసి ఒక బౌల్ లో వేసి కంటస్టెంట్స్ ఆడిస్తారు. ఆ కోషన్స్ ని ఒక్కో కంటస్టెంట్ వచ్చి ఒక ఒక పేపర్ ని సెలెక్ట్ చేసుకుంటే వచ్చిన కోషన్స్ ఎవర్ని అడగాలని అనుకుంటూన్నారో వాళ్ళని అడగవచ్చు .

ఈ ప్రాసెస్ లో మోనాల్ గజ్జర్ కి ఒక క్యూస్షన్ వచ్చింది ఆ క్యూస్షన్ కి మోనాల్ చెప్పిన తన సమాధానం హృదయాలను బాధ పెడుతుంది . అలాగే మెహబూబ్ ని అడిగిన ప్రశ్న చాలా సింపుల్ గ ఉంది
 కానీ ఆ ప్రశ్న కి తాను చాలా ఎమోషనల్ అయ్యాడు తన తల్లితండ్రులు ని గుర్తు చేసుకొని బాధ పడ్డారు.

అది ఇలా ఉంటె ఇక సీక్రెట్ హౌస్ మేట్స్ అయిన అరియనా గ్లోరీ,సైడ్ సోహైల్ వాళ్ళ రూమ్ లో నుండి బిగ్గబాస్ లాగా హౌస్ మేట్స్ కి కాల్ చేసి వాళ్ళని ఆడుకోవటం.కానీ అది బిగ్ బాస్ కంటెస్టెంట్లకి వచ్చేసింది కానీ చివరకి బిగ్గబాస్ అనే ఫిక్స్ అయిపోయారు .ఇక ఇప్పటికి
టాస్క్ లు స్ట్రేట్ కాకపోయినా ….. గొడవలు మాత్రమూ స్టార్ట్ అయ్యాయి .

 

చిన్న విషయాలకు ఎమోషన్ అవ్వటం కూడా జరిగిపోయింది అండ్ అన్నిటికల్లా హైలైట్ ఏంటి అంటే గంగవ్వ ,మోనాల్ తన ఎమోషనల్ స్టోరీ చెప్తుంటే గంగవ్వ కూడా ఎమోషనల్ అవ్వడం . నామినేషన్స్ టైం లో ఎవరో ఒకల్ని ఇంటి నుండి బయటకు పంపించడానికి ఒకళ్ళని నామినేట్ చెయ్యమంటే అందరూ ఉంటె బాగుంటుంది కదా ఎందుకు ఇదంతా
అందర్నీ ఒక పోసిటివిటీ వైపుకు తీసుకువెళ్లిపోయింది గంగవ్వ .కానీ తర్వాత వెంటనే నామినేట్ చేసేసింది అనుకోండి