బిగ్గబాస్ స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి

ఎమోషనల్ డ్రామా నో లేకపోతే రియల్ ఎమోషన్స్ ఓ తెలీదు కానీ చిన్న చిన్న విషయాలకు కూడా కంట తడి పెడుతూఊ కాంట్రవర్సి లకి దారి తీస్తున్నారు . అయితే బిగ్ బాస్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో అందరి ఇంట్రడక్షన్ తో మొదలుపెట్టి, సెకండ్ ఎపిసోడ్ లో గొడవలు స్టార్ట్ చేసారు అప్పుడే మిస్అండర్స్టాండింగ్లు గొడవలు స్టార్ట్ అయిపోయాయి .

 ఓవర్ అగ్గ్రెస్సివె గ కొంత మంది కాన్స్టెంట్ లు ఉంటెయ్ కూల్ కూల్ అంటూ సూపర్ కూల్ గ కొంత మంది ఉంటున్నారు . ఇంకా టాస్క్ లే మొదలు కాలేదు కానీ అప్పుడే టాస్క్ ల గోల స్టార్ట్ చేసారు కంటెస్టెంట్స్ .

అయితే ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ నీవు కూడా చెప్పనివ్వకుండా డామినేటింగ్ గ కొంత మంది కనిపిస్తున్నారు .మరి మన ఆడియన్స్ కి నచ్చని వాళ్ళే డామినేటెడ్ పీపుల్. ఇక నామినేషన్స్ కి వస్తేయ్ సమన్లు సర్దు కోవలసిందే మరి .
ఇక ఎపిసోడ్ 2 నామినేషన్స్ స్టార్ట్ అయిపోయాయి . హౌస్ లో ఉన్న వాళ్లలో 7 కంటెస్టెంట్స్ నామినెటే అయ్యారు .చూడాలి ఇంకా ఈ వారంలో ప్రేక్షకుల మన్ననలు పొందేది ఎవరో
మరి..