Home Film News జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది … ప్రోమో అదిరింది.

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది … ప్రోమో అదిరింది.

by WGDSWpkjnH

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది … ప్రోమో అదిరింది.

జబర్దస్త్ కామెడీ షో కొన్ని సంవత్సరాలుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోంది.కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు,జబర్దస్త్ కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు, టీవీ షో లకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే గురువారం (25th June 2020) కి రాబోయే జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.

You may also like