ఎంత చెప్పినా జాన్వీ ఇంతే.. మళ్ళీ పొట్టి పొట్టి డ్రెస్సులతో రోడ్డుపై..!!

అలానాటి అందాల తార శ్రీదేవి గురించి మనం ఎంత చెప్పుకున్న అది తక్కువే ఆమె అందం ముందు మరెవ్వరు కూడా పనికిరారు. అలాంటి తల్లి కడుపున పుట్టిన కూతుర్లు కూడా అలాగే ఉంటారు కదా మరి. అయితే శ్రీదేవి మరణించే ముందు వరకు కూడా ఎప్పుడు జాన్వి కపూర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది తనని గ్రాండ్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ చెయ్యాలి అని కలలు కన్నది కాని జాన్వి మొదటి సినిమా చూడకుండానే అనంతలోకానికి వెళ్ళిపోయింది. జాన్వి కరణ్ జోహార్ ఛాన్స్ దక్కించుకొని ధడక్ సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు శ్రీదేవి చిన్న కూతురు కుషి కపూర్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో అంతగా పరిచయం లేదు కాని తాజాగా కుషి కపూర్ కూడా హాట్ లుక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తుంది. జాన్వీ కంటే కురచగా దుస్తులు వేసి అభిమానుల మనసు దోచుకుంటూ ఉంటుంది.