కంగనా కౌంటర్ కి ఖంగు తినాల్సిందే …

.

గత కొన్ని నెలల క్రితం బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటన అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ ఘటనకు సంబంధించి గట్టిగా మాట్లాడిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది క్వీన్ కంగనా రనౌత్ అని చెప్పాలి.

ఈ ఘటనపై ముంబై లోని సినీ ప్రముఖల పై సుశాంత్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు.అలాగే ఇంకా పలు కాంట్రవర్సీలు కూడా కంగనా పై ఎప్పుడు వినిపిస్తాయన్న సంగతి తెలిసిందే… ఐతే ఇప్పుడు కంగనా పొలిటికల్ నుంచి వచ్చే కాంట్రవెర్సీలను కూడా ధీటుగా ఎదుర్కోవలసి వస్తుంది .
ఆమెను ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు ఇచ్చారని కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ వచ్చే సెప్టెంబర్ 9 వ తారీఖున ముంబై వస్తున్నానని ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరు వచ్చి అడ్డకుంటారో చూస్తానని కంగనా మాస్ రిప్లై ఇచ్చారు. ఇపుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

https://twitter.com/KanganaTeam?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1301782810261299200%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fd-8410577312017717840.ampproject.net%2F2008220050001%2Fframe.html