కమెడియన్ తో కీర్తి సురేష్ ఎఫైర్.. ఆమె కెరీర్ ముగిసినట్లేనా..!!

ఒకట్రెండు సినిమాల్లో జంటగా నటిస్తే ఆ హీరో-హీరోయిన్స్ బోలేడు పుకార్లు పుట్టిస్తారు. హీరోనే కాదు.. కమెడియన్ తో కలిసి పనిచేసిన అవే పుకార్లు పుట్టుకొస్తున్నాయి. కీర్తి సురేష్ విషయంలో అదే జరుగుతోంది. ఆమె ఓ కమెడియన్ తో ఎఫైర్ కొనసాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలుగు,తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓవెలుగు వెలుగుతుంది కీర్త్ . తన మొదటి సినిమా నుండే నటనతో మంచి పేరు తెచ్చుకుంది.ఆమె గురించి చెప్పాలంటే మహనటికి ముందు , మహనటి తరువాత అని చెప్పుకోవాలి..ఎందుకంటే ఆ చిత్రంలో కీర్తి నటనకు విమర్శకులు కూడా ఫాన్స్ అయిపోయారు.

మహనటి తరువాత తమిళ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.ఇక కీర్తి వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఓ తమిళ కమెడియన్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు,అది పెద్ద టాక్ కూడా అయింది.అసలు విషయానికి వస్తే కీర్తి సురేశ్ కెరీర్ మొదటిలో ఆ కమెడియన్ ,ఆమెకు బాగా సహాయం చేశాడట.దీంతో వీరిమధ్య బంధం స్నేహంగా మారింది ఆ తరువాత అది ప్రేమగా మారిందని సమాచారం.

కీర్తి సురేశ్ ఎక్కడ షూటింగ్ కు వెళ్ళిన అక్కడికి అతడు కూడా వస్తున్నాడట. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని గుసగుసలు కాస్తా ఎక్కువుగానే వినిపిస్తున్నాయి.ఎన్నిగుసగుసలు వచ్చిన కీర్తి మాత్రం అతడిని దూరం పెట్టడం లేదట. ఓ స్టార్ హీరోయిన్ అయి ఉండి, ఇలా కమెడియన్‌తో తిరగడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక, మహానటి తర్వాత తెలుగులో కీర్తి ఆ రేంజ్ సినిమా చేయలేదు. ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రజనీ కాంత్ దర్భార్ లో నటిస్తొంది.