ప్రియుడితో రోడ్డుమీద ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్..!!

చాలామంది హీరోయిన్ లు ప్రేమ వివాహాలే చేసుకుంటున్నారు.. ఎక్కడో ఒక్కరో ఇద్దరో తప్ప మాక్జిమం అందరు లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే.. అయితే పెళ్ళికిముందు వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మా మధ్య ఏమీ లేదంటూ బుకాయించి తీరా పెళ్లి టైం వచ్చేసరికి మేమిద్దరం ఎన్నో ఏళ్ల నుంచి ప్రేముంచుకుంటున్నాం.. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటూ చెప్తుంటారు.. ఇది అందరి హీరోయిన్ ల వరసై అయినా ఓ బాలీవుడ్ హీరోయిన్ మాత్రం ముందు నుంచి తాను ప్రేమించింది ఎవర్నో చెప్పింది.. అతన్నే పెళ్లి చేసుకుని ఎంచక్కా హాయిగా సంసారం జీవితాన్ని సాగిస్తుంది.. అంతేకాదు తన ప్రేమకు ఎల్లలు లేవని ఎక్కడ తన ప్రియుడు కనిపించిన ముద్దుల వర్షం కురిపిస్తుంది.. ఇంతకీ ఆ జంట ఎవరనుకుంటున్నారా.. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు.. ఈ ఇద్దరి సందడి మాములుగా లేదు.ఎక్కడ చుసిన ఈ జంట చేసే చేష్టలే కనిపిస్తున్నాయి.. నిజం చెప్పాలంటే కనిపిస్తే చాలు ప్రియాంక వెళ్లి ముద్దుల వర్షం కురిపిస్తుంది తన ప్రియుడికి. తాజగా వీరు రోడ్డు మీద ముద్దు పెట్టుకుంటుండగా అక్కడున్న వారు తమ కెమెరా లకి పనిచెప్పారు. వారు లీనమైపోయి పెట్టుకుంటున్న ముద్దు ని తమ కెమెరా ల్లో బంధించి సంతోషపడిపోయారు.. బ్లాక్ కలర్ లో మెరిసిన ఈ జంట ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటివారైనా సంగతి తెలిసిందే.. వారికి ప్రస్తుతం తమకి తాము అన్నట్లు ఈ లోకంతో పనిలేనట్లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు..