ఎంతైనా చూపిస్తా… రేటు పెంచిన రకుల్.. దేనికైనా రెడీ..!!

తొలిసినిమా హిట్ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని త్వరితకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. నటన కంటే ఎక్కువగా గ్లామర్ షో ని నమ్ముకున్న ఈ పంజాబీ బ్యూటీ కి ప్రస్తుతం ఎక్కువ సినిమాలు లేవు.. స్పైడర్ సినిమా పై ఆమె ఎంతగానో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా పరాజయం ఆమె కు చేదు అనుభవాన్ని మిగిల్చింది..ఇక తాజాగా వచ్చిన కార్తీ దేవ్ సినిమా అంతగా అలరించకపోవడంతో రకుల్ కి టైం దగ్గరపడింది వార్తలు వచ్చాయి.. అయితే ఆ వార్తలు కొట్టిపారేస్తూ వెంకీ మామ సినిమా లో చైతు సరసన రకుల్ కి ఛాన్స్ వచ్చిందని వార్తలు వచ్చాయి.. పైగా చైతు ది, రకుల్ హిట్ కాంబినేషన్ దీంతోనైనా తన కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలనుకుంది రకుల్.. కానీ ఆ మురిపం ఎన్నో రోజులు లేదు.. ఇప్పుడు రకుల్ ఛాన్స్ రాశిఖన్నా ఎగరేసుకుపోయింది. అయితే ఈ సినిమా కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.. సినిమాలు లేక ఖాళీగానే ఉన్నావు కదా అంత రెమ్యునరేషన్ ఎందుకు అంటే ఏ విషయం లో అయినా రాజీపడతా కానీ, ఈ విషయం లో అయితే అస్సలు కాంప్రమైజ్ కానని ఉన్న సినిమా పోగొట్టుకుంది..దాంతో వచ్చిన సినిమా ని ఆమె కలదన్నుకుంది.. ఆ సినిమా కె కాదు మరో రెండు మూడు సినిమాలు ఆమె దరికి వచ్చినా ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుదన్తా.. దేవ్ సినిమా కి కోటి రూపాయల పారితోషకం తీసుకున్న ఆమె ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయినా రేటు పెంచి డిమాండ్ చేయడం విశేషం.. దానికి కారణం ఆమె అందాల ఆరబోత కి సై అనడమే అంటున్నారు.. ఎంతైనా చూపిస్త. దేనికైనా రెడీ కానీ పారితోషకం మాత్రం తాను అడిగినంత ఇవ్వాలనేది ఆమె డీమాండ్.. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ లో బికినీ తో దర్శనమిచ్చి మరోసారి హైలైట్ అయ్యేలా చేసుకుంది.. బీచ్ లో అందాల ఎర వేసి అవకాశాల గాలం వేస్తుంది. బికినీ కి తక్కువ కానీ ఓ డ్రెస్ లో అందాలు చూపిస్తూ కేక పుట్టించింది.. ఇక కెమెరామెన్ కూడా రకుల్ అందాలని కసితీరా బంధించాడు..ఏదేమైనా రకుల్ అందాలు ఆమెకు సినిమాలు తెప్పిస్తాయి అనేది చూడాలి.. తనకన్నా సీనియర్ హీరోయిన్ లు ఇంకా సినిమా ఛాన్సులు తెచ్చుకుంటుంటే ఈ అమ్మడు హాట్ ఫొటోలకే పరిమితమైపోయింది..