సినిమాల్లేక రకుల్ ఇలా పిచ్చి పిచ్చి బట్టలేసుకుని తిరుగుతుందా..!!

సినిమా అవకాశాల కోసం హీరోయిన్స్ చాలనే కష్టాలు పడతారు..హాట్ హాట్ ఫోటో షూట్స్ లాంటివి చేస్తూ హీరోలను, ప్రొడ్యూసర్ లను ఆక్టుక్కునే ప్రయత్నం చేస్తుంటారు.. ఇక కొత్త హీరోయిన్ లకు రాక రాక ఒక్క అవకాశం వస్తే ఆ సినిమా హిట్ ఫ్లాప్ మీదే వారి భవిష్యత్ నిర్ణయించబడుతుంది.. సినిమా ఫ్లాప్ అయితే ఇక ఆ హీరోయిన్ పని అంతే.. హిట్ అయితే ఒకటో రెండో ఛాన్స్ లు వస్తాయి కానీ ఫ్లాప్ అయితే అస్సలు కనిపించదు..ఇక టాలీవుడ్ లో
వరుస సినిమా లు చేసే రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు.. దాంతో టైం అయిపోతుందనిపిస్తుంది.. మొదట్లో వరుస సినిమా లో బిజీ గా ఉన్న ఈ పొడవాటి హీరోయిన్ కి ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.. ఆమె లాస్ట్ చిత్ర దేవ్ అది కూడా తెలుగులో చేసిన సినిమా కాదు.. అంటే ఆమె తెలుగు సినిమా చేసి చాల కాలమే అయ్యింది.. తాజాగా ఆమెకు నాగార్జున మన్మధుడు 2 లో ఓ ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా లో ఆమె ఓ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.. అయితే ఈ సినిమా కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.. సినిమాలు లేక ఖాళీగానే ఉన్నావు కదా అంత రెమ్యునరేషన్ ఎందుకు అంటే ఏ విషయం లో అయినా రాజీపడతా కానీ, ఈ విషయం లో అయితే అస్సలు కాంప్రమైజ్ కానని ఉన్న సినిమా పోగొట్టుకుంది.. ఇక తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ లో బికినీ తో దర్శనమిచ్చి మరోసారి హైలైట్ అయ్యేలా చేసుకుంది.. బీచ్ లో అందాల ఎర వేసి అవకాశాల గాలం వేస్తుంది. బికినీ కి తక్కువ కానీ ఓ డ్రెస్ లో అందాలు చూపిస్తూ కేక పుట్టించింది.. ఇక కెమెరామెన్ కూడా రకుల్ అందాలని కసితీరా బంధించాడు..ఏదేమైనా రకుల్ అందాలు ఆమెకు సినిమాలు తెప్పిస్తాయి అనేది చూడాలి.. తనకన్నా సీనియర్ హీరోయిన్ లు ఇంకా సినిమా ఛాన్సులు తెచ్చుకుంటుంటే ఈ అమ్మడు హాట్ ఫొటోలకే పరిమితమైపోయింది..