ఎద అందాలతో రకుల్.. ఇంతలా రెచ్చిపోయిందేంటి.. కుమ్మరించిందిగా..!!

తెలుగులో రకుల్ ప్రీతీ సింగ్ పని అయిపోయినట్లే అనుకునే సమయంలో మన్మధుడు 2 ఆఫర్ వచ్చి ఆమెకు మళ్లీ ఊపిరి పోసినట్లు చేసింది. నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే చిత్ర ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఆమె బాలీవుడ్ లో కూడా ఓ ఆఫర్ ని చేజిక్కించుకుంది..

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో ఆమె బాలీవుడ్ లో నటిస్తుండగా ఈ చిత్రం విడుదలయ్యాక తన ఫేట్ మారిపోతుందని చాలా నమ్మకంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలకమైన పాట తాలూకు వీడియో సాంగ్ ని నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. వడ్డీ షరాబన్ అంటూ సాగే ఈ పాటలో ఉన్న ఒకే ఒక్క ప్రత్యేకత రకుల్ గ్లామర్. బ్యాక్ లెస్ కాస్ట్యూమ్ తో ఉల్లిపొర లాంటి చీర కట్టుకుని నడుముని ఫుల్ గా ఎక్స్ పోజ్ చేస్తూ రకుల్ చేసే డాన్స్ తప్ప పాటలో ఇంకేమి కనిపించదు. అలా అని ఇదేదో మై నేమ్ ఈజీ షీలా టైపులో వైరల్ అయ్యే రేంజ్ లో లేదు కానీ రకుల్ ని ఇంతకు ముందు ఎన్నడూ ఈ అవతారంలో చూడలేదు కాబట్టి కొత్తగానే అనిపిస్తుంది.

అంతే కాదు మందు కొట్టి రకుల్ చిందులేయడం ఒక ఎత్తు అయితే ఆ మందుని చుట్టూ ఉన్న వాళ్ళు తన నడుము మీద చిమ్మడం రచ్చ మాములుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ వల్లే ప్రస్తుతం రకుల్ ప్రీత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సాంగ్ లో రకుల్ ప్రీత్ సింగ్ హాట్ గా కనిపిస్తున్న దృశ్యాల్ని కొందరు మార్ఫింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించారు. యాభై ఏళ్ళ వయసుకు వచ్చి టీనేజ్ పిల్లలున్న హీరో ప్రేమలో పడే యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ కాస్త రిస్క్ ఉన్న పాత్రనే చేస్తోంది.

బాలీవుడ్ లోకి వెళ్లిన చాలా మంది తెలుగు హీరోయిన్లు మోతాదుకు మించి తమ అందాలు ఆరోబోస్తుంటారు..అలాంటి వారిలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధించగలిగారు. ఈ సాంగ్ లో రకూల్ చీర కట్టులోనే కనిపిస్తూ..తన ఎద అందాలతో పిచ్చెక్కించింది. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్ లో పాట పాడుతూ రచ్చ చేసింది. ఈ పాటను రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది రకుల్. అయితే ఆమె బాలీవుడ్ కెరీర్ ఎలా ఉపందుకుంటుందో చూడాలి..