పార్వతి మెల్టన్ ని అన్నివిధాలా త్రివిక్రమ్ వాడుకుని వదిలేశాడు – శ్రీరెడ్డి..!!

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యల సంగతి తెలిసిందే.. నిన్నటికి నిన్న పవన్ ని తిడుతూ ఉన్న పూనమ్ కౌర్ ఆడియో ని బయటపెట్టి పవన్ ఏవిధంగా ఒకమ్మాయికి అన్యాయం చేశాడో వివరించిన శ్రీరెడ్డి పవన్ ని విమర్శిస్తూ గతంలో కూడా చాల వ్యాఖ్యలే చేసింది.. అటు పవన్ అభిమానులు కూడా ఆమెకు గట్టిగానే జవాబిస్తున్న శ్రీరెడ్డి ధైర్యం , నిజం ముందు వారి మాటలు బయటకి పెద్ద గా వినిపించట్లేదు.. ఇకపోతే పవన్ ని మాత్రమే కాదు ఆయనకీ సన్నిహితంగా ఉన్న ఎవ్వరిని వదలట్లేదు శ్రీరెడ్డి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా, పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడిగా అందరికి సుపరిచయమైనవారే.. ప్రస్తుతం అయన అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా, శ్రీరెడ్డి అయన గతంలో జరిగిన ఓ సంఘటన ను బయటపెట్టి మరోసారి పవన్ శ్రీరెడ్డి వివాదంలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ ని లాగింది.. ఇంతకీ ఆమె చేసిన ఆరోపణలు ఏంటంటే,,,, త్రివిక్రమ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ ని అన్నివిధాలుగా వేధించాడు.. అతని కారణంగా ఆమె గర్భం కూడా దాల్చింది.. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ కూడా చేయించారు.. ఆ తరువాత అమెకొచ్చిన ఆఫర్స్ అన్నింటిని ఆమెకు రాకుండా చేసి ఆమెను నడిరోడ్డు మీదకు లాగాడు.. అని ఆరోపించింది.. ఇక పవన్ పూనమ్ పై చేసిన వేధింపుల గురించి చెప్తూ కంటనీరు పెట్టుకుంది. ఆయనను విమర్శిస్తూ పూనమ్ కౌర్ ఇటీవలే ఓ ఆడియో క్లిప్ ని రిలీజ్ చేయగా ఆ క్లిప్ ని శ్రీరెడ్డి యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఆ క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది..