పడకగదికి రమ్మని నరకం చూపించారు.. వారి భరతం పడతా – స్టార్ హీరోయిన్..!!

కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇండియా లో మాత్రం దాని ప్రభావం చాల పడింది.. ప్రతి ఒక్క హీరోయిన్ తమపై జరిగిన అన్యాయాన్ని బయటకి చెప్పి ప్రముఖుల బండారాన్ని బయటపెడుతున్నారు.. దీంతో స్టార్ హోదాలో ఉన్న వారు సైతం భయపడిపోతున్నారు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంకా బాధితులు బయటికి వచ్చి తమ గోడు ను వెళ్లబోచ్చుకుంటున్నారు..

అలా అమీర్ ఖాన్ దంగల్, తగ్స్ అఫ్ హిందుస్థాన్ లో నటించిన హీరో ఫాతిమా సన షేక్ కూడా తనపై జరిగిన లైంగీక దాడి ని గురించి వెల్లడించారు.. తనని ఎలా వేధించారో ఆమె మాటల్లోనే చూద్దాం.. నేను కూడా సెక్సువల్ గా వేధింపులకు గురయిన బాధితురాలిని.. నన్ను కూడా దారుణంగా వేధించారు.. పక్కలోకి వస్తే వేశాలిస్తామన్నారు.. నాకు ఎదురైనా పరిస్థితులను జాగ్రత్తగా డీల్ చేశాను..

నాకు ఎదురైనా సంఘటనలను చెప్పుకుని నా వ్యక్తిగత జీవితంపై మరక వేసుకోను.. అలానే నాపై వేధింపు లు గురిచేసిన వారి పేర్లు బయటపెట్టాను.. వారి భరతం ఎలాపట్టాలో నాకు తెలుసు. సన్నిహితులతో చర్చిస్తున్నాను.. వారి సహకారం తీసుకుంటున్నాను.. ఆ నరకయాతనకు తగిన గుణపాఠం చెప్తాను.. అని ఆవేశంగా తన ఆవేదనని వెళ్లగక్కింది..

ఇక మీతో ఉద్యమంలో బాలీవుడ్ ప్రముఖుల కెరీర్ దెబ్బతినిందని చెప్పొచ్చు.. సాజిద్ ఖాన్, అలోక్ నాథ్, ఖైలాష్ ఖేర్, వికాస్ బెహల్, నన పాటేకర్ వంటి స్టార్స్ పేర్లు బయటకి రావడంతో అందరు ఎక్కడికక్కడ భయపడిపోయి బ్రతుకుతున్నారు..