Home Film News సుశాంత్ ఆత్మహత్య కి కారణం ఏంటి..సెలబ్రిటీస్ ఏమన్నారంటే..!!

సుశాంత్ ఆత్మహత్య కి కారణం ఏంటి..సెలబ్రిటీస్ ఏమన్నారంటే..!!

by WGDSWpkjnH

సుశాంత్ ఆత్మహత్య కి కారణం ఏంటి..సెలబ్రిటీస్ ఏమన్నారంటే..!!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నేడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ధోని , చిచోరే సినిమా లతో మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఇంత సడెన్ గా సూసైడ్ చేసుకోవడం బాలీవుడ్ నటులకు మింగుడుపడటంలేదు.. అయితే సుశాంత్ సూసైడ్ కి కారణం ఇంతవరకు తెలీలేదు.. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడగా సుశాంత్ మరణ వార్త విన్న బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అటు క్రికెటర్లు, దక్షిణాది సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ సైతం సుశాంత్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కాగా, అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే.

You may also like