ఊర్వశి రౌటేలా ని ఈ డ్రస్ లో చుస్తే మీరు అస్సలు కళ్ళు తిప్పుకోలేరు…

URVASHI RAUTELA
URVASHI RAUTELA

అందం అభినయం కలిగిన ఊర్వశి రౌటేలా హై-ఫ్యాషన్ మోడల్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఊర్వశి మిస్ దివా యూనివర్స్ 2015 మరియు రెప్రెసెంటేడ్ ఇండియా అటు ది మిస్ యూనివర్స్ 2015 కు ఎంపికైంది ,ఊర్వశి కళ్ళు ఎదుటివారిని ఎంతగానో ఆకర్షించే విధంగా ఉంటాయి .ఊర్వశి హిందీ ,కన్నడ లో నే కాకుండా బెంగాలీ లో స్పెషల్ అప్పీరెన్స్ సాంగ్ లో కూడా నటించింది .

URVASHI RAUTELA
URVASHI RAUTELA

ఊర్వశి 2013 లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాలో సన్నీ డియోల్ తో నటించింది . ఊర్వశి సినిమా ల తో పాటు మ్యూజిక్ వీడియోస్ మరియు వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .ఎంతో అందం ,స్లిమ్ గా ,నాజూకు నడుముతో ఉండే ఊర్వశి ని చూస్తుంటే ఒక శిల్పం లా కనపడుతుంది .

URVASHI RAUTELA
URVASHI RAUTELA

ఐతే ఇప్పుడు సోషల్ మీడియా లో ఊర్వశి పెట్టిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి .ఈ ఫోటోలు చుసిన వాళ్ళు ఊర్వశి అందాన్ని పొగుడుతూ పెడుతున్న కామెంట్స్ తో తన ఫాన్స్ కు కనుల విందు చేస్తుంది ఊర్వశి రౌటేలా .

URVASHI RAUTELA
URVASHI RAUTELA